Thursday, 12 November 2026

బాలకాండము పరిచయం

 

శ్రీ మూల రామాయణము -  బాలకాండము

బాలకాండము పరిచయం

బాలకాండలో ఈ క్రింది వృత్తాంతాలు ఉన్నాయి:

  • దశరథ మహారాజు, ఆయన కోసల రాజ్యం మరియు రాజధాని నగరమైన అయోధ్యా గురించిన పరిచయం.
  • దశరథ మహారాజుకు శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శతృఘ్నుడు జన్మించడం.
  • విశ్వామిత్ర మహర్షి రాక - సుబాహువు, మారీచుడు అనే రాక్షసులు, వారి సైన్యం నుండి తన యజ్ఞాన్ని రక్షించుకోవడం కోసం శ్రీరామలక్ష్మణులను తనతో పాటు తీసుకువెళ్లడం.
  • శ్రీరాముడు యజ్ఞాన్ని విజయవంతంగా రక్షించిన తర్వాత, విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులతో కలిసి జనక మహారాజు పరిపాలిస్తున్న మిథిలా నగరానికి బయలుదేరడం.
  • అక్కడ శ్రీరాముడు మహా వరుణ ధనస్సును భంగం చేయడం (విరవడం).
  • శ్రీరాముని వివాహం సీతతో, భరత, లక్ష్మణ, శతృఘ్నుల వివాహాలు వరుసగా సీతాదేవి సోదరీమణులతో జరగడం.
  • దశరథ మహారాజు తన కుమారులు మరియు కోడళ్లతో కలిసి అయోధ్యాకు తిరిగి రావడం.

No comments:

Post a Comment